వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ 27వ డివిజన్ శివాజీనగర్‌లో వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన వ్యక్తి ఆమెపై దాడి చేసి, మెడలోని పుస్తెలు, కమ్మలు అపహరించి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి, రెండు గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

