Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుస్మితా పటేల్‌ పోస్టు రాజకీయ చర్చకు దారితీసింది

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 9:39 AM వరంగల్General
సుస్మితా పటేల్‌ పోస్టు రాజకీయ చర్చకు దారితీసింది - Udayam
పరకాల కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్‌ చేసిన సోషల్‌ మీడియా పోస్టు రాజకీయ చర్చకు దారితీసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అప్‌కమింగ్‌ పరకాల ఎమ్మెల్యే’ అంటూ ఆమె పోస్టు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో సుస్మిత పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది.

Comments

G
Loading comments...