Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుశీల నామినేషన్‌కు వైసీపీ భారీ ర్యాలీ

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 10:25 AM కర్నూలుGeneral
సుశీల నామినేషన్‌కు వైసీపీ భారీ ర్యాలీ - Udayam
కర్నూలు వైసీపీ మేయర్‌ అభ్యర్థి సుశీల నామినేషన్‌ సందర్భంగా శనివారం ఉదయం 11 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మునలపాడు నుంచి వెంకటరమణ కాలనీ మీదుగా కర్నూలు మున్సిపల్‌ కార్యాలయం వరకు ర్యాలీ సాగనుంది. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు ఆఫీస్‌ ఖాన్‌, అహ్మద్‌ అలీ ఖాన్‌ తదితరులు పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...