Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిక్స్‌ప్యాక్‌ లేదు.. వర్క్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌: సల్మాన్‌ ఖాన్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 2:08 PM జాతీయంవినోదం
సిక్స్‌ప్యాక్‌ లేదు.. వర్క్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌: సల్మాన్‌ ఖాన్‌ - Udayam
‘బిగ్‌బాస్‌’లో చొక్కా విప్పడంపై సల్మాన్‌ ఖాన్‌ స్పందించారు. ప్రస్తుతం తన బాడీ సిక్స్‌ప్యాక్‌లో లేదని, ఫిట్‌నెస్‌ సాధించేందుకు మరో రెండు నెలలు పడుతుందని చెప్పారు. తన బాడీ ‘వర్క్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌’లో ఉందని సరదాగా పేర్కొన్నారు. ‘మాన్‌స్టర్‌’ చిత్రం కోసం సల్మాన్‌ మేకోవర్‌ అవుతున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...