వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తి కథానాయకుడిగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్దార్2’ ఓటీటీలోకి రానుంది. సెప్టెంబరు 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అక్టోబరు 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య, రజిషా విజయన్ కీలక పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ‘సర్దార్2’ అందుబాటులోకి రానుంది.
Comments
Loading comments...

