Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

400 కోట్ల క్లబ్‌లో ‘హనుమాన్ అంష్’

Follow Udayam on Google
Sai Sep 28, 2026 12:30 PM జాతీయంవినోదం
400 కోట్ల క్లబ్‌లో ‘హనుమాన్ అంష్’ - Udayam
హనుమాన్ అంష్’ సినిమా 52వ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏడు వారాలు పూర్తయినా థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లలోనూ స్థిరమైన కలెక్షన్లు రావడంతో రూ.400 కోట్ల మైలురాయిని చేరుకుంది.

Comments

G
Loading comments...