Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ శుక్రవారం బాక్సాఫీస్‌ పోటీ

Follow Udayam on Google
Sai Sep 28, 2026 12:33 PM జాతీయంవినోదం
ఈ శుక్రవారం బాక్సాఫీస్‌ పోటీ - Udayam
నాని ‘ది ప్యారడైజ్’ తర్వాత ఈ శుక్రవారం సందీప్ కిషన్ ‘సిగ్మా’, ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (DTTT) సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. రెండు చిత్రాల ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ‘సిగ్మా’ యువతను, DTTT పిల్లలు, యువత, కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్నాయి. అక్టోబర్ 2న కీర్తి సురేశ్ ‘డొరోతి’ కూడా విడుదల కానుంది.

Comments

G
Loading comments...