Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్రంలో 23 రోజులు.. ఎలా బతికారు?

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 10:41 AM కోనసీమGeneral
సముద్రంలో 23 రోజులు.. ఎలా బతికారు? - Udayam
కోనసీమకు చెందిన ఏడుగురు మత్స్యకారులు బోటు ఇంజిన్‌ పాడై 23 రోజులు సముద్రంలో చిక్కుకుపోయారు. ఈ నెల 3న వేటకు వెళ్లిన బోటు గేర్‌బాక్స్‌ దెబ్బతినడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. తీవ్ర గాలులకు బోటు బెంగాల్‌ వైపు కొట్టుకుపోయింది. ఆహారాన్ని రెండు రోజులకోసారి తింటూ గడిపిన వారు.. చివరకు కోల్‌కతా బోటు సాయంతో బయటపడ్డారు.

Comments

G
Loading comments...