Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుష్ఠు వ్యాధిపై ఇంటింటి సర్వే

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:12 PM తిరుపతిGeneral
కుష్ఠు వ్యాధిపై ఇంటింటి సర్వే - Udayam
కుష్ఠు వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి, బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు తిరుపతి జిల్లాలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. సోమవారం పీజీఆర్‌ఎస్ అనంతరం పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, డీఎంహెచ్‌వో ఆవిష్కరించారు. కుష్ఠు వ్యాధి నివారణ, సకాలంలో చికిత్స అందించడమే లక్ష్యంగా సర్వే చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...