వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల నేపథ్యంలో ప్రసవ సమయం సమీపించిన గర్భిణులను ముందస్తుగా ఆసుపత్రులకు తరలించాలని పార్వతీపురం కలెక్టర్ ప్రభాకర రెడ్డి ఆదేశించారు. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు ప్రసవం అయ్యే అవకాశం ఉన్న 158 మంది గర్భిణులను అధికారులు గుర్తించారు.
వీరిలో 75 మందిని ఇప్పటికే సురక్షితంగా ఆసుపత్రులకు తరలించారు. 39 మందిని పీహెచ్సీలు, నలుగురిని సీహెచ్సీలు, 20 మందిని ఏరియా ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

