Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సురక్ష గణపతి వద్ద అన్నదానం

Follow Udayam on Google
sreekanth patel Sep 18, 2026 4:26 PM మహబూబ్‌నగర్General
సురక్ష గణపతి వద్ద అన్నదానం - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సురక్ష గణపతి సన్నిధిలో శుక్రవారం అన్నదానం నిర్వహించారు. ఎస్పీ డి.జానకి పాల్గొని ప్రజలు, పోలీసు సిబ్బందికి భోజన ప్రసాదాలు వడ్డించారు. జిల్లా శాంతిభద్రతలు సక్రమంగా కొనసాగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...