వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట-హన్మకొండ మధ్య తుంగతుర్తి మీదుగా టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. జులై 28 నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి వచ్చింది.
సూర్యాపేట కొత్త బస్టాండ్ నుంచి ప్రతిరోజూ ఉదయం 7:10 గంటలకు బస్సు బయలుదేరుతుందని, తిరిగి మధ్యాహ్నం 2:30 గంటలకు హన్మకొండ నుంచి బయలుదేరుతుందని డిపో అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

