Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిజిస్ట్రేషన్లలో అక్రమాల జోరు

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 6:34 AM హైదరాబాద్General
రిజిస్ట్రేషన్లలో అక్రమాల జోరు - Udayam
గ్రేటర్‌ పరిధిలో కొందరు సబ్‌రిజిస్ట్రార్లు నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రభుత్వ, పార్కు స్థలాలను నకిలీ పత్రాలతో ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మార్కెట్‌ విలువ కంటే తక్కువ ధర చూపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు విమర్శలున్నాయి. అనుమతుల్లేని ప్లాట్లు, సాగుభూముల రిజిస్ట్రేషన్లతోపాటు నకిలీ గుర్తింపు పత్రాలను ఆమోదిస్తున్న ఘటనలు వెలుగుచూశాయి.

Comments

G
Loading comments...