Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోస్టులు అమ్ముకోలేదు: సురేష్‌

Follow Udayam on Google
విహార్ Aug 16, 2026 9:32 PM గుంటూరుఆంధ్రప్రదేశ్
పోస్టులు అమ్ముకోలేదు: సురేష్‌ - Udayam
డీఎస్సీలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకే కూటమి ప్రభుత్వం గ్రూప్‌-1ను వివాదం చేస్తోందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆరోపించారు. గ్రూప్‌-1లో ఎలాంటి తప్పు జరగలేదని సిట్‌ కూడా తేల్చిందన్నారు. డీఎస్సీలో మాదిరిగా ప్రత్యేక జీవోలు తెచ్చి పోస్టులు అమ్ముకోలేదని పేర్కొన్నారు. గ్రూప్‌-1 మూల్యాంకనంపై హైకోర్టు ఆదేశాల మేరకే వ్యవహరించామని, పరీక్ష పత్రాలు ఇప్పటికీ కోర్టులో ఉన్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...