Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టు న్యాయవాదులకు తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం సన్మానం

Follow Udayam on Google
DILIPREDDY Jul 07, 2026 3:58 PM హైదరాబాద్General
సుప్రీంకోర్టు న్యాయవాదులకు తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం సన్మానం - Udayam
హైదరాబాద్‌లో తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవ్‌వ్రత్, సుప్రీంకోర్టు స్టాండింగ్ కౌన్సెల్ శ్రవణ్ కుమార్‌లను ఘనంగా సన్మానించారు.తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎస్. సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డి.ఎల్. పాండు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదుల మధ్య పరస్పర సహకారం మరింత బలోపేతమైందని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సురేందర్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...