Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్

Follow Udayam on Google
Uday Bhaskar Sep 29, 2026 1:19 AM రంగారెడ్డిGeneral
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ - Udayam
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్) అపరేష్ కుమార్ సింగ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా, రాష్ట్రపతి నియామక ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Comments

G
Loading comments...