వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు అధికారిక కాజ్‌లిస్ట్‌లో చేరలేదు.
కొత్తగా దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీకి నంబర్ కేటాయించిన తర్వాత తదుపరి విచారణ తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది.
Comments
Loading comments...

