Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరాయింపులపై సుప్రీం తీర్పు స్వాగతం

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 6:54 AM హైదరాబాద్General
ఫిరాయింపులపై సుప్రీం తీర్పు స్వాగతం - Udayam
పార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లంఘనపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్, భారాసలకు చెంపపెట్టు లాంటిదని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ పేర్కొన్నారు. అవకాశవాద రాజకీయాల కోసం ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీలకు ఈ తీర్పు తగిన గుణపాఠమని భాజపా నేతలు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...