వార్తలకు తిరిగి వెళ్లండి

దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ అగ్రనేతలకు చెంపపెట్టు అని, ఇది ఫిరాయింపుదారులకు గట్టి సమాధానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, భాజపాలు అనైతిక కుమ్మక్కుకు పాల్పడుతున్నాయని విమర్శించిన ఆయన, త్వరలో మరిన్ని వికెట్లు పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

