Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెల్లెట్‌ గన్ల నిషేధ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Follow Udayam on Google
హరిక శర్మ Jul 31, 2026 10:54 AM జాతీయంGeneral
పెల్లెట్‌ గన్ల నిషేధ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు - Udayam
ఆందోళనల సమయంలో జన సమూహాలను నియంత్రించడానికి వాడే పెల్లెట్‌ గన్ల నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పరిస్థితులు అదుపుతప్పినప్పుడు వీటిని ప్రత్యేక పరిస్థితుల్లోనే వినియోగిస్తామని ధర్మాసనం పేర్కొంది. దుర్వినియోగంపై కేసుల వారీగా పరిశీలిస్తామని తెలిపింది. జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులపై ఆర్‌ఏఎఫ్‌ ప్రయోగించిన మందుగుండు రికార్డులను భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

Comments

G
Loading comments...