వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ అరెస్ట్ మోసాలకు సంబంధించిన సుమోటో కేసును సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. చాట్ యాప్‌లలో సైబర్ నేరాల నివారణపై అత్యున్నత న్యాయస్థానం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఈ విచారణ సందర్భంగా దీర్ఘకాలిక సందేహాస్పద కాల్స్‌ను నిలిపివేసేందుకు 'కిల్ స్విచ్', పాప్-అప్ వార్నింగ్‌లతో కూడిన రెండంచెల భద్రతా విధానంపై చర్చ జరగగా, ఏఐ సాంకేతికతను వాడాలని అమికస్ క్యూరీ సూచించారు.
Comments
Loading comments...
