Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్నా హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం నోటీసులు

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 9:33 AM జాతీయంGeneral
పట్నా హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం నోటీసులు - Udayam
అత్యాచారం కేసులో పట్నా హైకోర్టు తీర్పులోని కొన్ని వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసును సుమోటోగా స్వీకరించి హైకోర్టు రిజిస్ట్రీకి నోటీసులు జారీ చేసింది. బాధితురాలి దుస్తులు తొలగించడం, ఛాతీని తాకడం అత్యాచార యత్నాన్ని నిరూపించవని హైకోర్టు పేర్కొంది. కింది కోర్టు తీర్పును పక్కనపెట్టి నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.

Comments

G
Loading comments...