Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు విడాకులు మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 31, 2026 4:22 PM జాతీయంGeneral
జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు విడాకులు మంజూరు చేసిన సుప్రీంకోర్టు - Udayam
భార్య పాయల్ అబ్దుల్లాతో వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకున్నట్లు తెలపడంతో, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇరువర్గాల మధ్య అన్ని వివాదాలు సద్దుమణిగాయని, అన్ని కేసులు ఉపసంహరించుకుంటామని ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనానికి తెలిపారు. దీంతో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Comments

G
Loading comments...