వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ, పరిసర ప్రాంతాల్లో వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. రోడ్లు, బస్సులు, మెట్రో స్టేషన్లు, పార్కులను అధిక ప్రమాద జోన్లుగా ప్రకటించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
2012 నిర్భయ ఘటన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరగడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పెట్రోలింగ్, నిఘా సరిగా లేకపోవడాన్ని కారణంగా చూపి ప్రజా ప్రదేశాలను ప్రమాదకర ప్రాంతాలుగా పేర్కొనలేమని కోర్టు తెలిపింది.
Comments
Loading comments...

