వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ చేపట్టనున్న నిరసన మార్చ్‌ను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండి చట్టాన్ని పాటించాలని సూచించింది.
నిరసనలపై అభ్యంతరాలను హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ ముందు ఉంచాలని పిటిషనర్‌కు తెలిపింది. ఈ కేసును సెప్టెంబర్ 10న ఇతర పిటిషన్లతో కలిపి విచారించనుంది.
Comments
Loading comments...

