Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు స్పష్టత

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 31, 2026 11:45 AM జాతీయంGeneral
పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు స్పష్టత - Udayam
దేశంలో ఆందోళనలు హింసాత్మకంగా మారినప్పుడు గుంపును నియంత్రించేందుకు పెల్లెట్ గన్స్ వాడే అధికారం భద్రతా బలగాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలో 'చలో సంసద్' ఆందోళన సందర్భంగా పోలీసుల పెల్లెట్ ప్రయోగాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. లాఠీచార్జీ, టియర్ గ్యాస్ సరిపోని అసాధారణ పరిస్థితుల్లో పోలీసులు ఆయుధాలు, బుల్లెట్లు కూడా వాడవచ్చని తెలిపింది.

Comments

G
Loading comments...