Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెషన్స్‌ కోర్టుల శిక్షలపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 9:15 AM జాతీయంGeneral
సెషన్స్‌ కోర్టుల శిక్షలపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ - Udayam
హత్య కేసుల్లో నిందితులకు జీవితాంతం జైలు శిక్ష విధిస్తూ సెషన్స్‌ కోర్టులు సొంతంగా తీర్పులు ఇవ్వరాదని, ఆ అధికారం ఉన్నత న్యాయస్థానాలకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఆన్‌లైన్ వేదికలపై పిల్లల లైంగిక దోపిడీకి సంబంధించిన అంశాలు అందుబాటులో లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.

Comments

G
Loading comments...