వార్తలకు తిరిగి వెళ్లండి
కోర్టు వీడియోల అప్‌లోడ్‌పై సుప్రీంకోర్టు నిషేధం

కోర్టు ప్రత్యక్ష ప్రసార వీడియోలను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం, మార్ఫింగ్ చేయడం లేదా ఆదాయం పొందడంపై సుప్రీంకోర్టు మధ్యంతర నిషేధం విధించింది. కోర్టుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.
సాధారణ వార్తా ప్రసారాలకు ఈ ఆదేశాలు వర్తించవని తెలిపింది. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, ఆదేశాలను అధికారిక వెబ్‌సైట్లలో ప్రదర్శించాలని సూచించింది.
Comments
Loading comments...