వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆకివీడులో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆలయ నిర్మాణ పనులకు మార్గం సుగమమైంది. ధర్మమే గెలిచిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ జై శ్రీరామ్ నినాదాలతో సంబరాలు చేసుకుంటున్నారు. సత్యమే జయించింది!
Comments
Loading comments...

