వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కలెక్టర్ ఇచ్చిన ఎన్‌వోసీని సమర్థిస్తూ, ప్రభుత్వ స్థలంలో ఆలయ నిర్మాణాన్ని సవాలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
అభ్యంతరాలు ఉంటే మరో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కోర్టు సూచించింది. భక్తులు ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

