Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల సవరణకు 2002నే ఆధారం: సుప్రీంకోర్టు

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 3:26 PM జాతీయంGeneral
ఓటర్ల సవరణకు 2002నే ఆధారం: సుప్రీంకోర్టు - Udayam
సిక్కింలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు 2002ను ప్రామాణిక సంవత్సరంగా నిర్ణయించిన ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 1993ను ప్రామాణిక సంవత్సరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను కొట్టివేసింది. చివరి సవరణ 2002లో జరిగినందున అన్ని రాష్ట్రాల్లోనూ అదే సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు కోర్టు తెలిపింది.

Comments

G
Loading comments...