Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోస్ట్‌గార్డ్‌పై సుప్రీం ఆగ్రహం

Follow Udayam on Google
SHRUTHI Aug 19, 2026 9:55 PM జాతీయంGeneral
కోస్ట్‌గార్డ్‌పై సుప్రీం ఆగ్రహం - Udayam
మహిళా అధికారికి శాశ్వత కమిషన్‌ ఇవ్వకపోవడంపై భారత కోస్ట్‌ గార్డ్‌ను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. మహిళా అధికారులను అవమానించడాన్ని సహించబోమని స్పష్టం చేస్తూ, కమిషన్‌కు రూపొందించిన విధానం అస్పష్టంగా, ఏకపక్షంగా ఉందని వ్యాఖ్యానించింది. 14 ఏళ్లకుపైగా సేవలందించిన ప్రియాంక త్యాగికి శాశ్వత కమిషన్‌ ఇచ్చే అంశంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...