వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు, చిన్నారులపై వేధింపులు, గృహహింసను అరికట్టేందుకు తెలంగాణలో జెండర్ రిసోర్స్ సెంటర్లు (జీఆర్‌సీ) ఏర్పాటు కానున్నాయి. తొలి దశలో 143 కేంద్రాలకు కేంద్ర నిధులు కేటాయించారు.
సెర్ప్, పోలీస్ శాఖల సమన్వయంతో పనిచేసే ఈ కేంద్రాల ద్వారా బాధితులకు రక్షణ, న్యాయ సహాయం అందుతాయి. సమస్యల పరిష్కారంపై సభ్యులకు జిల్లాలవారీగా శిక్షణ ఇస్తున్నారు.
Comments
Loading comments...
