వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన సుంకేసుల నిర్వాసితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం సుంకేసుల గ్రామ నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఇప్పటికే కోరినట్లు తెలిపారు. నిర్వాసిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

