వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ విద్యా సంస్థలకు దాతల తోడ్పాటు అవసరమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కర్రి రాజారావు, కార్యదర్శి అరుణ అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఫర్నిచర్ అందజేశారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. విద్యాసంస్థలకు మానవత సహకారం కొనసాగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

