Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాంగ్‌చుక్ దీక్షకు లభించిన మద్దతు

Follow Udayam on Google
హరిక శర్మ Jul 16, 2026 7:39 AM జాతీయంGeneral
వాంగ్‌చుక్ దీక్షకు లభించిన మద్దతు - Udayam
లడఖ్ ఉద్యమనేత సోనమ్ వాంగ్‌చుక్‌కు రాజకీయ, సినీ రంగాల నుండి మద్దతు పెరుగుతోంది. ఆయనకు ఏమైనా జరిగితే కేంద్రానిదే బాధ్యతని, వెంటనే చర్చలు జరపాలని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే బహిరంగ లేఖ రాశారు. మమతా బెనర్జీ ఫోన్‌లో మాట్లాడగా, టీఎంసీ ఎంపీలు జంతర్‌మంతర్‌లో సంఘీభావం తెలిపారు. కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, సీపీఎం మద్దతు ప్రకటించగా, శశి థరూర్ దీక్ష విరమించాలని కోరుతూ ప్రభుత్వానికి చర్చలను సూచించారు.

Comments

G
Loading comments...