Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలో విజయవాడకు ఉద్యోగుల సంఘం మద్దతు

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 5:34 PM కర్నూలుGeneral
చలో విజయవాడకు ఉద్యోగుల సంఘం మద్దతు - Udayam
ఈ నెల 27న రాష్ట్ర ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమానికి ఎమ్మిగనూరు మున్సిపాలిటీ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డికి నాయకులు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలుపై స్పష్టత లేకపోవడంతో నిరసన చేపడుతున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు గోవిందరాజులు తెలిపారు.

Comments

G
Loading comments...