వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మున్సిపాలిటీలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. మున్సిపల్ ఎఫ్ఏసీ కమిషనర్ జి.శ్రీనివాసరాజును కలిసి వినతిపత్రం సమర్పించారు. కుళాయిల్లో బురద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పోలీస్ స్టేషన్ వీధి, దేవాంగుల వీధి, సాయిరాం కాలనీ, గూడ్స్ షెడ్ రోడ్, బెలగాం ప్రాంతాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Loading comments...

