Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'సూపర్ ఎల్ నినో' ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 07, 2026 12:48 PM అనంతపురంGeneral
'సూపర్ ఎల్ నినో' ప్రత్యేక సంచిక ఆవిష్కరణ - Udayam
శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో వీసీ జ్యోతి కుమార్ పర్యావరణవేత్త, రచయిత శ్రీహరి మూర్తి రచించిన 'సూపర్ ఎల్ నినో' ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. వాతావరణ మార్పులు, రుతుపవనాలు, జీవవైవిధ్యం, వ్యవసాయం, జలవనరుల వంటి అంశాలను శాస్త్రీయ ఆధారాలతో తెలుగులో అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఇటువంటి ప్రచురణలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...