వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో వర్షాలు తగ్గడంతో తుంగభద్రకు వరద ఉద్ధృతి తగ్గింది. దీంతో రాజోలి సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి బుధవారం ఉదయం 1,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. గేట్లు మూసివేశారు.
కర్నూలు-కడప కాలువకు 1,540 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద త్వరగా తగ్గడంతో నది నీటిపై ఆధారపడి పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

