Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుంకాల ముప్పు తాత్కాలికంగా రద్దు

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 6:22 AM అంతర్జాతీయంGeneral
సుంకాల ముప్పు తాత్కాలికంగా రద్దు - Udayam
రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకునే భారత్, చైనాతో సహా ఐదు దేశాలపై 100 శాతం సుంకాలు విధించే నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. సరిగ్గా చట్టం అమల్లోకి రావడానికి ఒక్క రోజు ముందు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అమెరికా జాతీయ ప్రయోజనాల కోసమే ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించడంతో భారత్‌కు ఊరట లభించింది.

Comments

G
Loading comments...