Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివేకా కేసుపై రాష్ట్రపతికి సునీత లేఖ

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 08, 2026 8:36 PM హైదరాబాద్General
వివేకా కేసుపై రాష్ట్రపతికి సునీత లేఖ - Udayam
వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడేళ్లైనా న్యాయం జరగలేదంటూ ఆయన కుమార్తె సునీత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. సీబీఐ దర్యాప్తు, తదనంతర పరిణామాలను వివరించారు. హత్య వెనుక పెద్ద కుట్ర ఉందని సునీత ఆరోపించారు. దర్యాప్తులో వెలుగుచూడని కీలక అంశాలను పరిశీలించాలని కోరారు. లేఖ ప్రతులను ప్రధాని, హోంశాఖ, సీబీఐ డైరెక్టర్‌తో పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలకు పంపారు.

Comments

G
Loading comments...