వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ మాదల సునీత చేసిన అభియోగాలు అవాస్తవమని ఆగిరిపల్లి మండల తహశీల్దార్ పిఎన్వి ప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం ఆగిరిపల్లిలో మాట్లాడుతూ, ఎఫ్‌ఎల్‌ఆర్ 1959 ప్రకారం సర్వే నంబర్ 83లో ఏడు ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు.
మాదల వెంకటప్పయ్య 1964లో విశాఖ సెటిల్మెంట్ ఆఫీస్ ఆర్డర్ ద్వారా ఒక ఎకరానికి పట్టా పొందారని చెప్పారు. మిగిలిన భూమి అనాధీన పుంజా గయ్యాళి ప్రభుత్వ భూమి అని తహశీల్దార్ తెలిపారు.
Comments
Loading comments...

