వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని రాణి మల్లమ్మదేవి పార్క్, తాండ్రపాపారాయ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం జంక్షన్లో జరుగుతున్న సుందరీకరణ పనులన మునిసిపల్ కమీషనర్ రామలక్ష్మి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులు ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే పార్క్ గట్టుపై రోడ్డు, కాలువ నిర్మాణాలకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు
Comments
Loading comments...

