Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుమత్రా పులులకు కొత్త ఊపిరి

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 9:41 AM అంతర్జాతీయంGeneral
సుమత్రా పులులకు కొత్త ఊపిరి - Udayam
గ్రీస్‌లోని ఏథెన్స్‌ సమీప జూలో రెండు నెలల వయసున్న మూడు సుమత్రా పులి పిల్లలకు మైక్రోచిప్‌లు అమర్చి, తొలి విడత టీకాలు వేశారు. ఈ పులులు ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో మాత్రమే కనిపిస్తాయి. అడవుల నరికివేతతో ప్రపంచంలో సుమారు 400 సుమత్రా పులులే మిగిలినట్లు అంచనా. వీటిని భవిష్యత్తులో అడవుల్లోకి తిరిగి ప్రవేశపెట్టేందుకు జంతు ప్రదర్శనశాలలు కృషి చేస్తున్నాయి.

Comments

G
Loading comments...