Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుమంత్ కిడ్నాప్ కేసులో రూ.1.10 కోట్లు స్వాధీనం

Follow Udayam on Google
Ram Sep 14, 2026 7:59 PM జాతీయంGeneral
సుమంత్ కిడ్నాప్ కేసులో రూ.1.10 కోట్లు స్వాధీనం - Udayam
తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సుమంత్‌ కిడ్నాప్‌ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాని క్రికెట్‌ ప్రిడిక్షన్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్న సుమంత్‌ వద్ద ఉన్న డబ్బుపై కన్నేసిన స్నేహితులు అతడిని కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. తాటితోపు వద్ద చందు ఇంట్లో దాచిన రూ.1.10 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు యశ్వంత్ , మనోజ్ , గౌతమ్‌ కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...