వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు గణిత శాస్త్రాన్ని సులువైన పద్ధతులతో బోధించాలని గణిత శాస్త్ర సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ సూచించారు.
ఈలక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ జడ్పీ పాఠశాలలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాలకు చెందిన గణిత శాస్త్ర ఉపాధ్యాయులకు శనివారం జెండా వెంకటాపూర్ జడ్పీ పాఠశాలలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణిత శాస్త్రంలో సులువైన బోధనల గురించి ఉపాధ్యాయులకు శ్రీనివాస్ తెలియజేశారు.
Comments
Loading comments...

