Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుల్తాన్‌పూర్‌ బ్రిడ్జిపై హెచ్చరిక లేవీ?

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 9:41 AM జయ శంకర్ భూపాలపల్లి General
సుల్తాన్‌పూర్‌ బ్రిడ్జిపై హెచ్చరిక లేవీ? - Udayam
సుల్తాన్‌పూర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా హెచ్చరిక బోర్డులు, సైడ్‌ సేఫ్టీ ట్రాక్‌ ఏర్పాటు చేయలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. రెండు మండలాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. గణపతి నిమజ్జనాలు సైతం బ్రిడ్జిపైనే నిర్వహిస్తారని స్థానికులు తెలిపారు. ప్రమాదాల నివారణకు వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...