Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుల్తానాబాద్‌ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఊటూర్ వాసి మృతి

Follow Udayam on Google
sudheer Sep 17, 2026 8:56 PM కరీంనగర్General
సుల్తానాబాద్ లో బైక్‌పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని మినీ ట్రావెల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్‌కు చెందిన మొర్రి శంకర్ సుల్తానాబాద్‌లో ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శంకర్ అకస్మాత్తు మృతితో ఊటూర్‌లో తీవ్ర విషాదం అలుముకుంది.

Comments

G
Loading comments...