వార్తలకు తిరిగి వెళ్లండి

హొళగుంద మండలం సుళవాయిలో ఈ నెల 18 నుంచి 21 వరకు దసరా సందర్భంగా మండలస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు టీడీపీ సీనియర్ నాయకుడు ఈబీజీ గోవింద్ గౌడ్, యువ నాయకుడు రాజేంద్ర గౌడ్‌తో కలిసి మొదటి బహుమతిగా రూ.20 వేలు అందజేశారు.
క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఐక్యత పెరుగుతాయని గోవింద్ గౌడ్ అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని సూచించారు.
Comments
Loading comments...

